MBNR: విద్యుత్ లైన్ల మరమ్మతులు, నిర్వహణ పనుల నేపథ్యంలో ఆదివారం ఉ. 11 నుంచి సా. 4 గంటల వరకు 33 కేవీ బాలానగర్–కొల్లూర్ లైన్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ అఖిల్ తెలిపారు. కొల్లూర్, పోమాల్ సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తాగునీరు, పశువుల నీటి అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


