హైదరాబాద్: 28°C
తెలంగాణ

బడుల అభివృద్ధికి దాతకు సన్మానం

SRPT: నేరేడుచర్ల ప్రాథమిక పాఠశాలలకు రూ.1.20 లక్షలతో రంగులు, మరమ్మతులు చేయించిన సామాజిక సేవకుడు రావులపల్లి ప్రసాద్ దంపతులను శనివారం సన్మానించారు. హెచ్‌ఎం చల్లా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, మున్సిపల్ ఛైర్మన్ కోనతం చిన్న వెంకటరెడ్డి ప్రశంసించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి కొత్త తరగతి గదుల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు.