హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండేపి పొగాకు వేలంలో 865 బేళ్ల విక్రయం

ప్రకాశం: కొండేపి పొగాకు బోర్డు APF-25 పరిధిలో 174వ రోజు వేలంలో 1,069 బేళ్లు అమ్మకానికి రాగా, 865 బేళ్లు అమ్ముడయ్యాయి. 174 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.70, సగటు ధర రూ.163.74 పలికింది. టాప్ గ్రేడ్ రూ.192.38, మధ్యస్థ గ్రేడ్ రూ.176.80, తక్కువ గ్రేడ్ రూ.121.62 సగటు ధర నమోదైంది. వేలంలో 15 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు.