RR: కందివనం-పిట్టలగడ్డ తండా వరకు BT రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన SDNR MLA వీర్లపల్లిశంకర్ను పిచ్చకుంట్ల అంజమ్మ అనే మహిళ కలిసి, తనకు ఉండటానికి సరైన ఇల్లు లేదని, ఇందిరమ్మఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది. ఆమె ఆవేదనను సావధానంగా విన్న MLA, అర్హతల ప్రకారం తప్పకుండా ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి అన్నా.. ఎమ్మెల్యేకు మహిళ విజ్ఞప్తి


