అన్నమయ్య: రాయచోటి భారతి ఈ-స్మార్ట్ స్కూల్లో DCPU, వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు రామలక్ష్మి, ఫీమా అంజుమ్ విద్యార్థులకు పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిషేధం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బాలికలు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో బాలికల రక్షణపై అవగాహన


