హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోడూరు సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి'

VZM : గరివిడి మండలం కోడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యలకల చిన్న యంకు నాయుడిని కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోడూరు గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే అభ్యర్థికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.