హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

సత్యసాయి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, అనధికార వస్తువులను అనుమతించరాదన్నారు. మ.2కు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సా.5 గంటల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.