SDPT: సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకాశదీపం మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఆకాశదీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
VIDEO: హౌసింగ్ బోర్డులో ఆకాశదీపం మహోత్సవం


