ప్రధాని మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని LoP రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గాలను అదానీ, అంబానీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ విభజిస్తారని విమర్శించారు. జ్ఞానేష్ కుమార్ భవిష్యత్తులో జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో వీరంతా దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వార్తలు
‘జ్ఞానేష్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం’


