డీలిమిటేషన్‌కు డీఎంకే మద్దతు పలకడంపై టీవీకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టాలిన్ తమిళ ప్రయోజనాలను వదిలేస్తారని తాము ఊహించలేదని విమర్శించింది. టీవీకే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్టాలిన్‌కు RSS డ్రెస్ వేసి సెటైర్లు వేయడమే కాకుండా, మరో సావర్కర్ అంటూ వ్యతిరేక పోస్టులు పెట్టింది. స్టాలిన్ తన నిర్ణయం మార్చుకోకపోతే తమిళ వ్యతిరేకిగా మిగిలిపోతారని హెచ్చరించింది.
వార్తలు
‘స్టాలిన్ మరో సావర్కర్.. తమిళ వ్యతిరేకి’


