బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాలను విభజిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే బీజేపీకి నష్టదాయకమన్నారు. కొత్త జనాభా లెక్కల్లో ఓబీసీలు, ఎస్సీల సంఖ్య పెరిగిందని తెలిపారు. తమ జనాభాకు తగినట్లుగా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు రావని.. మరో 40 ఏళ్ల పాటు ఎస్సీ, ఎస్టీలకు సీట్ల సంఖ్య పెరగదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
‘40 ఏళ్ల పాటు ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగవు’


