JN: పాలకుర్తి మండలం శాతపురం గ్రామంలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో తవ్విన మట్టిని గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో డంపింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన ట్రాక్టర్ను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీ ట్రాక్టర్ దుర్వినియోగం


