హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో రేపు భారీ సైకిల్ ర్యాలీ

CTR: ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 100వ ఎడిషన్ సందర్భంగా కుప్పంలో రేపు ప్రత్యేక సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు KADA కార్యాలయం నుంచి కుప్పం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ సాగనుంది. MY BHARAT చిత్తూరు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి టీషర్టులు, క్యాప్స్, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.