NLG: దేవరకొండ నియోజకవర్గ BRSలో రాజకీయ సందడి నెలకొంది. పార్టీలో పట్టు సాధించేందుకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్తో పాటు వడ్త్య రమేశ్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ భీల్యా నాయక్ ఎవరికి వారే ప్రజల్లోకి వెళ్తున్నారు. వివిధ సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటుండటంతో పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తెలంగాణ
దేవరకొండ BRSలో ఆధిపత్య పోరు!


