WNP: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ తహసిల్దార్లను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో భూముల రీ-సర్వే, ధాన్యం కొనుగోళ్లు, ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష


