హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రీ-సర్వేకు సహకరించాలి: సురేష్ నాయక్

JN: కొడకండ్ల మండలం ఉమ్మడి ముండ్రాయి రెవెన్యూ పరిధిలో శనివారం నిర్వహించిన భూభారతి రీ-సర్వే అవగాహన సదస్సులో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రీ-సర్వే చేపడుతోందన్నారు. రైతులు సర్వేకు అధికారులకు పూర్తి సహాయం అందించాలన్నారు.