హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ టవర్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం'

MDCL: ఇందిరమ్మ టవర్ల నిర్మాణ నాణ్యత పర్యవేక్షణ బాధ్యతను రేరాకు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి టవర్ వద్ద ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం కౌకూర్‌లో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి టవర్లకు శంకుస్థాపన చేశారు. అర్హులైన పేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు.