TPT: 38వ అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ 2026 విశాఖపట్నం జిల్లా కాకినాడ వేదికగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 8 వరకు జరిగాయి. ఈ పోటీల్లో SPWJC విద్యార్థిని, హెచ్ఐసి ఫస్టియర్ వై. నవ్య శ్రీ రెడ్డి విజేతగా నిలిచి రెండు కాంస్య, ఒక రజత పథకాలను కైవసం చేసుకున్నదని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
స్కేటింగ్లో సత్తా చాటిన SPWJC విద్యార్థిని


