MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల క్షేత్రంలో శనివారం సాయంత్రం ప్రత్యేక దీపాలంకరణ సేవ నిర్వహించారు. తులసికోటలోని తులసి మొక్క చుట్టూ తులసి అమ్మవారి ఆకారం వచ్చేలా దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆకాశదీపం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ
VIDEO: దీపాలంకరణతో ఏడుపాయల్లో కార్తీక శోభ


