నల్గొండ జిల్లాలో శాంతి భద్రతలు, క్రైమ్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తున్న డీఎస్పీ శివరాం రెడ్డికి భువనగిరి పార్లమెంట్ ఇన్‌ఛార్జి కత్తుల కాన్షిరామ్, సీబీఐటీ విద్యార్థులు కమలేశ్, రోహిత్‌లు అభినందనలు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, ఆల్కహాల్, పేకాటకు బానిసైన యువతకు కౌన్సెలింగ్ ఇచ్చి చదువు వైపు మళ్లిస్తున్నారని, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలని కోరారు.
తెలంగాణ
శాంతిభద్రతల పరిరక్షణలో డీఎస్పీకి ప్రశంసలు


