ప్రకాశం: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, వక్తృత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతి పాఠశాల, కళాశాలలో కథల, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి సామా సుబ్బారావు పిలుపునిచ్చారు. ఒంగోలులో జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి'


