ASR: కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం డుంబ్రిగూడ మండలంలోని కే.పనసపొట్టులో పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులతోనే గ్రామాల అభివృద్ధి


