హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్క్ అడ్జస్ట్మెంట్ జాబితా ప్రకటించాలి: డీటీఎఫ్

NZB: పాఠశాల విద్యా వ్యవస్థాపన GO 25 ప్రకారం వివిధ కేటగిరీ ఉపాధ్యా యుల వర్క్ అడ్జస్ట్మెంట్ జాబితాలను వెంటనే ప్రకటించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) నిజామాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు DTF జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ఓమాజీ, శంతన్ శనివారం జిల్లా విద్యాశాఖాధికారి సాయాగౌడ్కు వినతిపత్రం అందజేశారు.