SRPT: జిల్లాలోని పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లాలు, రహదారుల వెంట ధాన్యం నిల్వ చేసి కాంటాల కోసం ఎదురుచూస్తున్నారు. అకాల వర్షాల భయంతో పంటకు కాపలా కాస్తూ, మరోవైపు దళారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల అవస్థలు


