NZB: గతంలో రైతులపై నమోదైన కేసుల అంశాన్ని ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని DGP హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,సంబంధిత కేసుల విషయంలో తప్పకుండా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన మోపాల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
తెలంగాణ
రైతులపై నమోదైన కేసుల ఎత్తివేతకు చర్యలు


