NDL: మిడుతూరు మండలం పీరుషాబ్పేటలో TDPకి చెందిన నాయకులు వెంకటరామిరెడ్డి, దండగల్ల కృష్ణ, సాయిబాబాతో పాటు మొత్తం 10 కుటుంబాలు YCPలో చేరాయి. YCP నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలో YCPలోకి చేరికలు


