PPM: పంచాయతీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందించిన చిలకలపల్లి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బలిజిపేట మండలం చిలకలపల్లి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన తప్పిట భారతి లక్ష్మి, ప్రసాద్‌తో పాటు ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు శనివారం జోగారావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆంధ్రప్రదేశ్
'విజయానికి కృతజ్ఞతలు తెలుపుదాం'


