హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి పోటీలకు నిజాంపేట విద్యార్థులు

MDK: చేగుంటలో శనివారం నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ పెన్సిల్ సెలక్షన్స్‌లో సీఎం శ్రీ నిజాంపేట విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్-14 బాలికల విభాగంలో శాన్విక, బాలుర విభాగంలో నవదీప్ గౌడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.