హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీ.రెడ్డిపాలెలో వైసీపీ సర్పంచ్‌కి సన్మానం

పల్నాడు జిల్లా రొంపిచర్ల(M) వి.రెడ్డిపాలెంలో 14 వార్డులకు 13 వార్డులు వైసీపీ కైవసం చేసుకోగా, సర్పంచ్‌గా దుద్దుకుంట యోగిరెడ్డి 849 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నాయకులు సన్మానించారు. నూతన సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన అభినందించారు.