హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల వాడరేవు అభివృద్ధికే కూటమి మద్దతు: ఎమ్మెల్యే

BPT: చీరాల వాడరేవు పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ఏకమైంది. బీజేపీ సర్పంచ్ అభ్యర్థి గడ్డం శ్రీనివాసరావుకు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బహిరంగ మద్దతు తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం మెరుగుపరుస్తామన్నారు. కూటమి కార్యకర్తలంతా కలిసి పనిచేసి అభ్యర్థిని మెజారిటీతో గెలిపించాలన్నారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.