MNCL: మంచిర్యాలలోని గర్మిళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీ పరీక్ష నిర్వహించారు. ఎస్ఐ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరైన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు కిష్టయ్య తెలిపారు.
తెలంగాణ
జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్


