హైదరాబాద్: 28°C
తెలంగాణ

M.EDలో గోల్డ్ మెడల్స్ సాధించిన మానస

HNK:కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో ఎం.ఎడ్. 2023 విద్యా సంవత్సరంలో టాపర్‌గా నిలిచిన గుండపు మానస రెండు బంగారు పతకాలు అందుకున్నారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా శనివారం ఈ పతకాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, సైయంట్ టెక్నాలజీస్ వ్యవస్థాపక చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.