ప్రస్తుతం కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లు సరికాదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్‌సభ సీట్లను 850కి పెంచడం ప్రజాస్వామ్యానికి నష్టమన్నారు. సీట్ల సంఖ్య పెంపులో సామాజిక న్యాయం పాటించాలని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కమిషన్‌ను కేంద్రం పట్టించుకోవట్లేదని.. మోదీ, అమిత్ షా తమకు నచ్చినట్లు డీలిమిటేషన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వార్తలు
‘కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లు సరికాదు’


