హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 20 నాటికి పనులు పూర్తి చేయాలి: కమిషనర్

KRNL: సుంకేసుల నుంచి మునగాలపాడు పంపింగ్ స్టేషన్ వరకు అమృత్ పథకంలో చేపడుతున్న పైప్‌లైన్ నిర్మాణ పనులను డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలని కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. శనివారం పనులను పరిశీలించారు. నగరానికి మెరుగైన తాగునీటి సరఫరా అందించడంతో పాటు జలచౌర్యాన్ని అరికట్టేందుకు పనులను వేగవంతం చేయాలని సూచించారు.