హైదరాబాద్: 28°C
తెలంగాణ

PHCలో DM&HO ఆకస్మిక తనిఖీ

SRD: ఝరాసంఘం మండల కేంద్రంలోని PHCని జిల్లా వైద్యాధికారిణి లలితా దేవి ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డిప్యూటీ DM&HO సీతారామరాజు, ఆసుపత్రి వైద్యాధికారి రమ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రి శుభ్రత, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించి, వారిని అభినందించారు.