SKLM: జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులు, సిబ్బందిపై సస్పెన్షన్ సహా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పండుగ నిర్వహణలో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు


