హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్‌కు తాత్కాలిక విరామం

NTR: జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన నవంబర్ 29 నుంచి డిసెంబర్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. ప్రధాని మోదీ తిరుపతి పర్యటన బందోబస్తు నేపథ్యంలో విజయవాడ సీఐడీ కార్యాలయంలో వెరిఫికేషన్ నిలిపివేశారు. ఈ తేదీల్లో డిపాజిటర్లు, బాధితులు, ఏజెంట్లు కార్యాలయానికి రావద్దని సూచించారు.