NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన సిద్ధుల గుట్టపై ఈ నెల 30న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక లింగార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. లింగార్చనతో పాటు కార్తీక దీపోత్సవం కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. సిద్ధుల గుట్టపై వచ్చే సోమవారం జరిగే కార్య క్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: సిద్ధుల గుట్టపై కార్తీక దీపోత్సవం


