హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు హత్తి బెలగల్ విద్యార్థులు

నంద్యాలలో జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీల్లో హత్తి బెలగల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. బాయ్స్ విభాగంలో 9వ తరగతి అజయ్ కుమార్, బాలికల విభాగంలో 10వ తరగతి హలేమా, విజయలక్ష్మి ఎంపికైనట్లు హెచ్ఎం రామ్ సుబ్బయ్య తెలిపారు. డిసెంబర్ 7నుంచి 9తేదీల్లో అన్నమయ్య జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు ఉమ్మడి కర్నూలు జిల్లా తరపున పాల్గొంటారు.