సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లో 'సత్యన్న సేన' సభ్యుల ఆధ్వర్యంలో శనివారం 4 మంది నిరుపేద గర్భిణీలకు ఆరు రకాల పౌష్టికాహారాన్ని అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్ఫూర్తితో వరుసగా 53వ నెల ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలకు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి నెలా ఈ పౌష్టికాహార కిట్లను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణీలకు సత్యన్న సేన పౌష్టికాహారం పంపిణీ


