KRNL: TDP జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని మండిగిరి సర్పంచ్ శ్రీదేవి బుద్ధారెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన MPTC, సర్పంచ్ ఎన్నికల్లో NDA కూటమి బలపరిచిన TDP అభ్యర్థుల ఓటమికి గుడిసె కృష్ణమ్మ కారణమని ఆరోపించారు. రెబల్ అభ్యర్థులను బరిలో దించి పార్టీ అభ్యర్థుల ఓటమికి కుట్ర చేశారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'గుడిసె కృష్ణమ్మపై చర్యలు తీసుకోవాలి'


