ములుగు జిల్లాలో రైతులకు సహకార సేవలను చేరువ చేసేందుకు 5 నూతన PACSల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. కాశీందేవిపేట, మల్లంపల్లి, కాటాపూర్, కన్నాయిగూడెం, రాజుపేట గ్రామాల ప్రాతిపదికన సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిపైసభ్యులు, రైతులు, డిపాజిటర్లు తమ అభ్యంతరాలు, సూచనలను డిసెంబర్ 18లోగా జిల్లాసహకార అధికారికి సమర్పించాలి. జనవరి7న తుది ఉత్తర్వులు జారీ చేస్తారు.
తెలంగాణ
జిల్లాలో ఐదు కొత్త PACSల ఏర్పాటు


