ASR: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. శనివారం అధికారులతో సమీక్షించి, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ విడతలో 4 మండలాల పరిధిలో 87 పంచాయతీలు, 880 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సిబ్బందికి రవాణా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం'


