RR: గండిపేట నార్సింగి సర్కిల్ నెక్నాంపూర్ వార్డులో రూ.1.06 కోట్లతో చేపట్టనున్న వాటర్ పైప్లైన్ పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శనివారం శంకుస్థాపన చేశారు. కోహినూర్ సిటీ నుంచి గోల్డెన్ హిల్స్ వరకు సాగే ఈ పనులతో తాగునీటి సమస్య తీరుతుందని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే


