హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శిథిలావస్థలో పోలింగ్ కేంద్రాలు

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస వసతులు, విశ్రాంతి సౌకర్యాలు లేక ఎన్నికల సిబ్బంది, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తమవుతోంది.