KMR: జిల్లాలో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు మొత్తం 2,891 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,582 మంది పరీక్ష రాశారు. 309 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేపట్టి ప్రశాంతంగా నిర్వహించారు. ఈ వివరాలను ఎసిజి బలరాం, ప్రిన్సిపల్ సీతారాంబాబు వెల్లడించారు.
తెలంగాణ
నేటి నవోదయ ప్రవేశ పరీక్షకు 309 మంది గైర్హాజరు


