SKLM: సంక్రాంతి రద్దీ దృష్ట్యా చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం రైలు (07119) సాయంత్రం 4:20కి బయల్దేరి తరువాతి రోజు ఉ. 8 గంటకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 11, 18 తేదీల్లో శ్రీకాకుళం-చర్లపల్లి రైలు (07120) మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్


