హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే‌కు ఘనంగా సన్మానం

NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని చింతకుంట సర్పంచ్ పరమేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ రెడ్డి ఎన్నికైన శుభ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డికి ఆయన పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన నూతన సర్పంచ్‌లను అభినందించారు.