హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీరులపాడులో 230 మందితో భారీ బందోబస్తు

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఎన్నికల బందోబస్తు సిబ్బందికి విధులపై సూచనలు జారీ చేశారు. 230 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలో 9 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అదనపు భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.