హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజ్ చేసిన PDS బియ్యం వేలం

KMR: పిట్లం మండలంలో సీజ్ చేసిన 311.40 క్వింటాళ్ల PDS బియ్యాన్ని డిసెంబర్ 5న ఉదయం 11 గంటలకు MLA పాయింట్ గోదాంలో బహిరంగ వేలం వేయనున్నట్లు తహశీల్దార్ మహేందర్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు MLA పాయింట్‌లో బియ్యం పరిశీలించవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు రూ.10 వేల EMD చెల్లించాలని సూచించారు.